Friday, 18 August 2023

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ బ్లాగ్ రూపకల్పన

ఈ రోజు భద్రాద్రి జిల్లా విద్యాశాఖ కు చెందిన బ్లాగ్ ని విద్యాశాఖాధికారి, శ్రీ సోమ శేఖర శర్మ గారు  ఆవిష్కరించారు. ఈ బ్లాగ్ ద్వారా జిల్లా విద్యాశాఖ కు సంబంధించిన వివరాలు అవసరం అయిన వారు పొందవచ్చని, అదే విధంగా విద్యాశాఖ నుండి విడుదల అయ్యే వివిధ రకాల సమాచారాన్ని అవసరం మేరకు అవసరం అయిన వారు పొందవచ్చని వారు తెలిపారు. 


జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీ సోమశేఖర శర్మ గారు

అదే  విధంగా విద్య కు సంబంధించి వినూత్న ఆలోచనలు, అభిప్రాయలు ఉంటే ఈ బ్లాగ్ ద్వారా వాటిని పంచుకోవచ్చని, పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలను బ్లాగ్ ద్వారా అందరికి తెలియచేయవచ్చని వారు తెలిపారు 



List of Mandal Educational Officers



సమ్మిళిత విద్య – దివ్యాంగ మరియు ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల భవిత కు భరోసా

  సమ్మిళిత విద్య – దివ్యాంగ మరియు ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల భవిత కు భరోసా సమ్మిళిత విద్య - భవితా కేంద్రాల నివేదిక ,  భద్రాద్రి కొత్తగూడె...